మాంద్యం :
వరుసగా రెండు త్రైమాసికాల పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రతికూలంగా నమోదైతే ఆ దేశు మాంద్యంలో ఉందంటారు. జీడీపీతో పాటు నిరుద్యోగం, వ్యక్తిగత ఆదాయం, వినియోగదారు వ్యయాలు, పారిశ్రామిక ఉత్పత్తి వంటివి ఎక్కువ కాలం పాటు క్షీణించొచ్చని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ కమిటీ చెబుతోంది. కరోనా పరిణామాల్లో కేవలం 2 నెలల ఏటే అమెరికాలో మాంద్యం ఏర్పడినా, త్వరగా పుంజుకుంది.
ప్రస్తుత...

భారతదేశం నుండి మొత్తం ఎగుమతులు 6.24 శాతం పెరిగి 750.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి
