TGPSC GR-II ECONOMY (INDIA+TS+IDC) 2026-27 - LIVE BATCH

course thumbnail
PRICE

₹1,499

₹5,000

70.02% off
Choose Currency:
Description

1. మారిన ప్రశ్నలకు అనుగుణంగా 2026 లో చేస్తున్న కొత్త వీడియోలు 

2. 2026-27 కేంద్ర బడ్జెట్  , 2025-26 కేంద్ర ఆర్ధిక సర్వే 

3.  2026-27 తెలంగాణ రాష్ట్ర  బడ్జెట్, 2025-26 తెలంగాణ సామజిక ఆర్ధిక సర్వే, నూతన రిపోర్ట్స్

4. నూతన రిపోర్ట్స్ - NITI Aayog, RBI, PLFS , WHO, NHS, HDI etc

5. ఈ కోర్స్ వ్యాలిడిటీ UP TO EXAMS వరకు ఉంటుంది. 

6. ఈ కోర్స్ లో లైవ్ క్లాస్సేస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది.  ప్రస్తుతానికి ప్రతి రోజు 2 గంటల లైవ్ క్లాస్ ఉంటుంది. ఈ లైవ్ క్లాస్సేస్ కి సంబంధిన schedule మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది .  

7. మీరు మార్కెట్ లో కొన్న పుస్తకాల్లో ఉన్న డేటా మా బుక్స్ లో లేకపోవచ్చు. దయచేసి వాటిని కంపేర్ చేస్తూ వాటిలో ఉన్నవి చెప్పమని మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. 

8. 100% మీ సిలబస్ లో ఉన్న అన్ని క్లాసులు సిలబస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది.

9. దయచేసి మీకు మా క్లాసెస్ నచ్చితే తప్పకుండా Playstore లో మీ రేటింగ్ ఇవ్వండి.

10.  మీకు ఈ కోర్సు గురించి ఏవైనా సమస్యలు ఉంటె మా నెంబర్స్ 9738819096, 7032479589 లను సంప్రదించగలరు. 

Loading...